చరిత్రలో విశేష విషయాలను వ్యక్తులను గుర్తు చేసే గూగుల్ డూడుల్స్

చరిత్రలో విశేష విషయాలను వ్యక్తులను గుర్తు చేసే గూగుల్ డూడుల్స్

సమాజానికి “చరిత్రలో విశేష విషయాలను వ్యక్తులను గుర్తు చేసే గూగుల్ డూడుల్స్ ” . సమాజంలో ఉన్న ప్రస్తుత సదుపాయాలు, సౌకర్యాలు, వస్తువులు, సామజిక రాజకీయ పరిస్థితులు ఇలా ఉండడానికి గతంలో ఎవరో ఒకరు ఎదో ఒక విషయం ఎదో ఒక సంఘటన కారణం కాగలిగి ఉంటుంది. ప్రస్తుతం సదరు కారకులు కాలం కూడా చరిత్రే అవుతుంది. అటువంటి చరిత్ర నుండి విశేషాలను ప్రస్తుత కాలాన్ని బట్టి గుర్తు చేసే గూగల్ డూడుల్స్ గురించి చదవండి. అలాగే ఈరోజు బాలీవుడ్ కీ.శే. మీనాకుమారి, టాలీవుడ్ నటి తాప్సీ పను పుట్టిన రోజులు.

గూగుల్ డూడుల్స్ ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్లో సెర్చ్ ఇంజిన్ గా ఉన్న గూగుల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశేషమైన రోజు, విశేషమైన వ్యక్తి, విశేషమైన వస్తువు, విశేషమైన సంస్థ, విశేషమైన విషయాలు ఇలా ప్రస్తుత రోజుకు గతంలో ఉన్న ప్రపంచ వ్యాప్తంగా విశేషమై ఉన్న వాటిని గూగుల్ సెర్చ్ ఇంజిన్లో డూడుల్ గా చిత్రంగా ఉంచుతుంది. సదరు గతచరిత్ర ప్రసిద్ద విషయాలను ప్రస్తుత ప్రపంచానికి పరిచయం చేస్తూ ఉంటారు, గూగుల్ సంస్థవారు వారి చరిత్రలో విశేష విషయాలను వ్యక్తులను గుర్తు చేసే గూగుల్ డూడుల్స్ ద్వారా.

ప్రపంచవ్యాప్తంగానే కాకుండా దేశాలవారిగా సదరు దేశపు ప్రసిద్ద వ్యక్తులు, సంస్థలు, సేవలు వంటి విశేషాలను గూగుల్ డూడుల్ గా సెర్చ్ ఇంజిన్లో చూపుతూ వారిని సమాజానికి గుర్తు చేస్తూ ఉంటారు. ప్రస్తుత ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్లో దిగ్గజంగా ఉన్న గూగుల్ చేస్తున్న ఈ ప్రయత్నం వలన సమాజానికి గతచరిత్ర గుర్తుకు వస్తుంది. అలా ప్రసిద్ద రంగాలలో ప్రసిద్ద వ్యక్తులు, సంస్థలతో గుర్తు చేస్తున్న భాగంలో ఈరోజు అనగా 1 ఆగష్టు తేదిన ప్రముఖ బాలీవుడ్ మహానటి మీనాకుమారి జన్మదినం. గూగుల్ డూడుల్ గా గూగుల్ విజిట్ చేసినవారందరికీ గుర్తు చేస్తూ ఉంది.

సమాజంలో ప్రసిద్ద వ్యక్తులు సమాజంచే గుర్తింపబడి ఉంటారు, అలా సమాజంచే గుర్తింప బడి ఎదోఒక కాలంలో కాలం చేస్తూ ఉంటారు. ప్రసిద్ద వ్యక్తులను వారు చేసిన సమాజసేవ లేకా వారు సమాజంలో చేసిన ప్రసిద్ద విషయాలను సమాజంలో అలాగే ఉంటాయి. ప్రసిద్ద వ్యక్తులను గుర్తు ఉన్నంతవరకు గుర్తుపెట్టుకునే సమాజం జీవితంలో కష్టాలను చూసి ఎదిగినవారిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అలా ప్రసిద్ద నటిగా గొప్ప బాలీవుడ్ నటిగా పేరుగాంచిన మీనాకుమారి జీవితం కూడా కడగండ్ల కష్టాలతో సాగిందని చెబుతారు. మీనాకుమారి జీవితానికి సంభందించిన విషయాలను తెలిపే విశ్లేషణలు, మీనాకుమారి చిత్రవివరాలను అందించే వెబ్ సైట్లు ఆన్ లైన్లో ఉంటాయి.

చరిత్రలో విశేష విషయాలను వ్యక్తులను గుర్తు చేసే గూగుల్ డూడుల్స్ గూగుల్.కో.ఇన్ (google.co.in) వెబ్ సైట్ దర్శించాగానే పైవిధంగా ఉన్న పైచిత్రంపై టచ్/క్లిక్ చేయగానే మీనాకుమారి గురించిన వివరాలు ఏవైతే ఆన్ లైన్ నిక్షిప్తం చేయబడి ఉన్నాయో సదరు వివరాలు అదే బ్రౌజర్లో అదే వెబ్ పేజిలో ఓపెన్ అవుతాయి. మీనాకుమారి జీవితం గురించి తెలుగులో గతంలో వ్రాయబడి ఉన్న ఒక ఆర్టికల్ చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

కీ.శే. నటి మీనాకుమారి జయంతి.

మీనాకుమారి జీవితం మన మహానటి సావిత్రి జీవితాన్ని పోలి కష్టాలతో కూడుకున్నదిగా చెబుతారు. తన అందంతో అభినయనంతో అందరిని ఆకట్టుకున్న మీనాకుమారి 1933 ఆగష్టు 1 న జన్మించారు. 31 మార్చి 1972 సంవత్సరంలో మరణించారు. 33 సంవత్సరాల మీనాకుమారి సిని జీవితంలో 92 బాలీవుడ్ చిత్రాలలో నటించారు. పలు ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్న మీనాకుమారి గారిని ఇండియన్ ట్రాజెడీ లేడీ చెబుతారు. ఇంకా పూర్తీ వివరాలు ఆంగ్ల భాషలో వికీపీడియా వెబ్ సైట్లో చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

అలాగే ఈరోజునాడు జన్మించి తెలుగు చిత్రాలలో నటించిన, నటి తాప్సీ పను గురించి వికీపీడియా వెబ్ సైట్లో చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై అక్షరాలపై చదవండి.

గతంలో అనేక విషయాలపై వ్యక్తులపై వస్తువులపై వచ్చిన చరిత్రలో విశేష విషయాలను వ్యక్తులను గుర్తు చేసే గూగుల్ డూడుల్స్ గూగుల్ డూడుల్స్ చూడాలంటే ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

ధన్యవాదాలు
vegawebviews