Youtube Videos Download Android Smartphone

Youtube Videos Download Android Smartphone Offline Viewing

Needed Youtube Videos Download Android Smartphone Offline Viewing as your like. ఇంటర్నెట్ వాడకం జియో వచ్చాక అధిక స్మార్ట్ ఫోన్ల వినియోగం ద్వారా విపరీతంగా పెరిగింది. స్మార్ట్ ఫోన్ల వాడకం పెరగాక పేస్ బుక్ వినియోగదారులు పెరిగారు, యూట్యూబ్ వీడియో వీక్షకులు పెరిగారు. యూట్యూబ్ వీడియోలా ద్వారా విజ్ఞానం పంచుకోవడం, వ్యాపార అభివృద్ధి, విషయాల వ్యాప్తి చెందడం ఎక్కువగా జరుగుతుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల సౌకర్యాలు, జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ లాంటి నెట్ వర్క్ ప్రొవైడర్స్ డేటా ప్లాన్స్ ధరలు సామాన్యులకు అందుబాటులోకి ఉండడం వలన స్మార్ట్ ఫోన్ వినియోగదారులు పెరుగుతూ ఉన్నారు. ‘Youtube Videos Download Android Smartphone Offline Viewing’

చదవాలంటే సహనం ఉండి, సరైన ఆలోచనా దృక్పదం ఉంటేనే, చదివిన విషయం యొక్క భావన సరిగా అర్ధం అవుతుంది. అలాగే ఏ విషయంపైన అయినా వినడంలో కూడా పొరపాటు ఉండవచ్చు. చదవడం వినడం కన్నా తేలికగా విషయం యొక్క భావన సరిగా అర్ధం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అందులోను స్మార్ట్ ఫోను వినియోగదారులు అధికంగా ఉండడం వలన యూట్యూబ్ ఛానల్ ప్రతి స్మార్ట్ ఫోన్లో ఉండడం వలన యూట్యూబ్ వీడియోలు ప్రాచుర్యం బాగా పెరిగింది. మరీ ముఖ్యంగా మార్కెట్లో ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా వాడుకలో ఉండడం వలన యూట్యూబ్ అందరికి అందుబాటులో ఉంటుంది. ఇక యూట్యూబ్ ఛానల్ ద్వారా విషయాలను తేలికగా ప్రచారం చేయవచ్చు. వ్యాపార అభివృద్ధిని చేయవచ్చు. ప్రకటనలు ఎక్కువమందికి చేరవేయవచ్చు. తెలిసిన విషయం ఒక యూట్యూబ్ వీడియోగా మార్చి, ఎక్కువమందికి షేర్ చేయడం వలన, అందులో ప్రకటనల ద్వారా డబ్బు సంపాదించవచ్చు. Youtube Videos Download Android Smartphone Offline Viewing

Youtube Channels Online Income Souce For Bloggers

యూట్యూబ్ మొబైల్ ఆప్ వలననే చాలామంది యూట్యూబ్ ఛానల్ పెట్టి, సదరు ఛానల్ ద్వారా ఎదో ఒక అంశంపై వీడియోలు సృష్టిస్తూ, ఆ వీడియోలు ప్రసిద్ది చెందగానే, సదరు వీడియోల ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు. వ్యాపార వృద్ది కానీ, చలనచిత్ర ప్రకటనలు కానీ, తెలుగు చలన్చిత్రాలు కానీ, షార్ట్ ఫిలిమ్స్ కానీ, కామెడీ వీడియోలు కానీ, భక్తీ వీడియోలు కానీ ఏవైనా స్మార్ట్ ఫోను ద్వారా యూట్యూబ్ ఛానల్లలో ప్రాచుర్యం పొంది ఉంటున్నాయి. ఎక్కువగా మూవీ టీజర్స్, సెలబ్రిటీ విషయాలపై వీడియోలు, జరిగిన టివి ప్రోగ్రాం, ఈవెంట్స్, క్రికెట్ లైవ్ ఆఫ్ లైన్ వీడియోల ఛానల్స్ అనేకంగా యూట్యూబ్లో ఉంటాయి.

అవసరానికి మించిన స్మార్ట్ ఫోను వినియోగం ఆరోగ్యానికి ఇబ్బంది, ఏదైనా వీడియో చూడాలంటే ఎక్కువసేపు వీడియో కోసం వెతికితే, ఆ వెతుకులాట కూడా కంటి శక్తిని ఖర్చు చేయడమే అవుతుంది. మనకి కావాల్సిన అంశంపై సరైన వీడియోలను అందించే వీడియో ఛానల్ ని సబ్ స్క్రైబ్ అయితే, సదరు వీడియో ఛానల్ అప్డేట్ వీడియో చేయగానే, నోటిఫికేషన్ వస్తుంది. అవసరం అనుకుంటే వీడియో చూడవచ్చు. ఎక్కువగా చేసే వృత్తి, లేక చదువుకునే వారికి వారి వారి ప్రముఖ సబ్జక్ట్స్ లాంటి వాటిలో మరియు మనోల్లాసం కోసం అభిమాన హీరో లేక కొత్త సినిమా అప్డేట్స్ లాంటి వీడియోలు చూస్తూ ఉంటారు. Youtube Videos Download Android Smartphone Offline Viewing

Youtube Subscribe Settings And Download To Offiline For Android Smartphone

Youtube Videos Download Android Smartphoneసాదారణంగా యూట్యూబ్ వీడియో చూస్తున్నంత సేపు మధ్య మధ్యలో వీడియో ఆడ్స్ వస్తూ ఉంటాయి, కొన్ని షార్ట్ వీడియోలు అయితే వీడియో ప్రారంభంలోనే వీడియో ఆడ్స్ వస్తూ ఉంటాయి. ప్రక్కన చిత్రంలో గమనించండి. సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి breaking hit songs jukebox వీడియో ప్రారంభం కాగానే ప్రకటన మొదలు అయ్యింది. ప్రకటన దాటవేయి అని చిత్రం కుడివైపుగా ఒక బటన్ కనిపిస్తుంది. ఆ బటన్ పై టచ్ చేయగానే ప్రకటన క్లోజ్ అయ్యి ఎంపిక చేసిన వీడియో ప్రసారం అవుతుంది. అలాగే వీడియో క్రిందగా వీడియోను అనుకుని టెక్స్ట్ ప్రకటన అలాగే నిలబడి ఉంది. అది టచ్ చేస్తే వేరే వెబ్ పేజి / మొబైల్ పేజి ఓపెన్ అవుతుంది. ఆ ప్రకటన క్రిందగా వీడియో టైటిల్  Sirivennela Sitarama Sastry Heart Breaking Hit Songs || Jukebox మరియు వివరణ ఉంది. వీడియో టైటిల్ క్రిందగా లైక్, అన్ లైక్, భాగస్వామ్యం, డౌన్ లోడ్, సేవ్ సింబల్స్ లింక్ చేయబడి ఉన్నాయి. వీడియో నచ్చితే చేతి వేలు పైకి ఉన్న సింబల్ పై టచ్ చేయడం, నచ్చకపోతే, చేతివేలు క్రిందగా ఉన్న సింబల్ పై టచ్ చేయడం చేయవచ్చు.

ఆ వీడియోని స్నేహితులకు తెలిసేలా చేయాలంటే భాగస్వామ్యం సింబల్ పై టచ్ చేయడం, తీరిక వేళలో పూర్తిగా లేక మరలా చూడడానికి డౌన్ లోడ్ సింబల్ పై టచ్ చేయడం చేయవచ్చు. డౌన్ లోడ్ button పై టచ్ చేయడం ద్వారా సదరు వీడియో యూట్యూబ్ ఆప్ లోనే ఫోన్లో స్టోర్ అయ్యి ఉంటుంది. ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పుడు కుడా ఆ డౌన్ లోడ్ చేయబడిన వీడియోని చూడవచ్చు. సేవ్ చేసే యూట్యూబ్ ఖాతాలో ఆన్ లైన్లో ఓకే లింకుగా సేవ్ చేయబడి, వీడియోగా ఉంటుంది. ఆ సింబల్స్ క్రిందగా ఉన్న Aditya Music ఆంగ్ల అక్షరాలు, అవే అక్షరాలు క్రిందగా ఉన్న 5.7మి సభ్యులు రెండింటిలో మొదటి Aditya Music యూట్యూబ్ ఛానల్ పేరు అయితే, క్రిందగా ఉన్న 5.7మి సభ్యులు అనేది సదరు ఆదిత్య మ్యూజిక్ ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకున్న యూట్యూబ్ ఖాతాదారులు. ఛానల్ పేరుకు ప్రక్కగా రెడ్ కలర్లో సభ్యత్వం పొందండి అని ఉన్న బటన్ పై టచ్ చేసే మీరు కూడా ఆ 5.7 మిలియన్ సభ్యులతో జతగా ఆదిత్య మ్యూజిక్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకున్న వారుగా ఉంటారు. తెలుగుగులో అయితే సబ్ స్క్రైబ్ అని ఉంది ఆంగ్లంలో subscibe అనే అక్షరాలతో Red Color లోనే ఉంటాయి. Youtube Videos Download Android Smartphone Offline Viewing

Autoplay off button on Youtube

ఎక్కువగా యూట్యూబ్లో ఒక వీడియో చూడగానే దానిని అనుసరిస్తూ ఇంకొక వీడియో వెంటనే ప్రసారం ఆటోమాటిక్ గా జరిగిపోతుంది. వరుసగా అలా వీడియోలు ఒక దాని తరువాత ప్లే అవుతూనే ఉంటాయి. ఒకవేళ సాంగ్స్ వీడియో ప్లే చేసి, పాటలు వింటూ వేరే పని చేసుకుంటున్న, లేక నిద్రించినా ఆ వీడియో తరువాత వరుస వీడియోలు ప్లే అవుతూ ఫోన్లో ఉన్న మొబైల్ డేటా అయిపోయే వరకు లేక ఫోను స్విచ్ ఆఫ్ అయ్యే వరకు ప్లే అవుతూనే ఉంటాయి. లేదా దిస్ప్లీ ఆఫ్ అయ్యేవరకు ప్లే అవుతూనే ఉంటాయి. ఇలా జరగకుండా ఉండాలంటే వీడియో టైటిల్ క్రిందగా ప్రకటన ఉండి, ఆ ప్రకటన క్రిందగా ఉన్న స్వీయప్లే బటన్ ఆఫ్ లే పెడితే, మనం ఎంపిక చేసుకున్న వీడియో మాత్రమే ప్లే అవుతుంది. ఆంగ్లంలో అయితే Autoplay అని ఆంగ్ల అక్షరాలు ఉంటాయి బటన్ తో కూడి ఉంటాయి. ఆ బటన్ ఆఫ్ చేయడమే.

ఛానల్ సబ్ స్క్రైబ్ చేయడంతో సదరు ఆదిత్య మ్యూజిక్ ఛానల్ కొత్త వీడియోల అప్డేట్స్ నోటిఫికేషన్ల రూపంలో స్మార్ట్ ఫోన్లో వస్తూనే ఉంటాయి. అయితే అవసరమైన కొన్ని వీడియో వర్గాలలలో చిత్ర విషయాలు, నటినటుల విషయాలు, ఆటల అప్డేట్స్ అందరికి ఎక్కువగా పరిచయమే ఉంటుంది. కొన్ని కొన్ని మోటివేషన్ వీడియోలు కానీ టెక్ వీడియోలు, భక్తీ విషయంలో ప్రచారాలు ఎక్కువగా ఉంటాయి, అలా ప్రచారాలు కాకుండా పండితుల వీడియో చానల్స్ ఎంపిక చేసుకుని ఆయా ఛానల్స్ కి సబ్ స్క్రైబ్ అయితే సరి.Youtube Videos Download Android Smartphone Offline Viewing

మోటివేషన్ వీడియోలు అంటే ఎక్కువగా మానసిక నిపుణులు, అలగే భక్తీ విషయంలో పూజలు వ్రతాలూ విషయంలో సందేహాలు ఉండేవారు ఉంటే, వాటి విషయంలో కొంతమంది జ్యోతిష్య పండితుల వీడియో చానల్స్, సాంకేతిక విషయాల్లో చాలామందికి సందేహాలు ఉంటాయి, సాంకేతికతలో సందేహాలపై సమాధానాల వీడియో చానల్స్ లాంటివి కొన్నింటిని చూద్దాం.

If You Know About Full Knowledge Of The Mind, Everything is Known. Mind Things Youtube Videos

మనసు ప్రపంచం మొత్తం మనసులోనే ఉంటుంది అని అంటారు. అటువంటి మనసు గురించిన విషయాల్లో వివరణ అంటే సామాన్య విషయంగా ఉండదు. మనసుని అధ్యయనం చేసే నిపుణులు మాత్రమే మనసు గురించి చెప్పగలరు. అసలు మనసు గురించి తెలుసుకుంటే, ఆ మనిషికి అవసరమైన విషయాలు సాధించుకోవడంలో విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువని చెబుతారు. బంగారమని, మట్టి అని, వజ్రమని, చిత్రమని, విచిత్రమని, ఫోను అని అని, కంప్యూటర్ అని, అమ్మ అని నాన్న అని, అన్న అని స్నేహం అని, ప్రేమ అని అన్ని మనసుచే మనసుకు నేర్పబడి మనసులో పెరిగే భావ ప్రక్రియలు. అటువంటి మనసు గురించిన సరైన అవగాహనా మనిషికి దొరికితే అన్ని భావ ప్రకటన సమయలో కచ్చితంగా వ్యవహరించి, జీవితంలో విజయం సాధించగాలరనే పండితులు చెబుతూ ఉంటారు. ఎంతోమంది మానసిక నిపుణులు ఉంటారు. అయితే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ద్వారా అందుబాటులో ఉన్నవారు. మానసిక విజ్ఞానం కలిగిన బి.వి. పట్టాభిరాం గారు ఒకరు. డాక్టర్ పట్టాభిరాం గారి వీడియో లక్షల్లో చూసినవారు అధికంగా ఉంటారు. ఒక వీడియో క్రిందగా మార్కెట్టింగ్ గురించి చెప్పిన సూచనల వీడియో ఉంది, చూడండి. అదేంటి, మానసిక నిపుణులు వ్యాపారం గురించి చెప్పడమంటే, మనసు అన్నింటితో ముడిపడి ఉంటుంది కదా. Youtube Videos Download Android Smartphone Offline Viewing

Bhakti Jyotishya Youtube Videos

మన భారత దేశంలో భక్తులకు కొదువలేదు, అలాగే భక్తీ విషయంలో అపోహలకు, ఆలోచనలకూ, పుకార్లకు కొదువలేదు. ఎవరికీ తెల్సిన విషయం వారు చెప్పేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు స్మార్ట్ ఫోను వాడకం పెరిగాక అయితే చాలామంది వ్యూస్ కోసం ఆ రాశి వారు కోటీశ్వరులు అవుతారు, ఈ రాశి వారు అమ్మాయిలతో ఏగలేరు, ఏఏ రాశుల అమ్మాయిలను నమ్మవచ్చు, లేక ఏ రాశి అమ్మాయిలను చేసుకుంటే కోటీశ్వరులు అవుతారు అని వీడియోలు పెడుతూ ఉంటారు. కొంతమంది ఆ వీడియోలు చూసి బెంగకూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది. అయితే చాలామంది పండితుల వివరణ వీడియోల ద్వారా సందేహాలు తీరే వీడియోలు ఉంటాయి. అలాంటి వారిలో చిర్రావూరి గారు ఒకరు. చిర్రావూరి జయం, చిర్రావూరి ఫౌండేషన్ చానల్స్ ఉన్నాయి. లేటెస్ట్ గా నక్షత్ర పరిహారాలు, ఫలాలు, రాశి ఫలాల వీడియో క్రిందగా ఉంది, చూడండి.

Englshi Spoken & Grammer Youtube Videos

English తెలుగులో పలకాలంటే ఆంగ్ల భాష తెలుగు సరిగా మాట్లాడేవారు తగ్గుతున్న సమయంలో ఆంగ్ల భాష అవసరం మాత్రం ఎక్కువగానే ఉంటుంది. చదువుకున్న పుస్తకాల్లో ఉన్న జ్ఞానం కన్నా మాట్లాడే ఆంగ్ల జ్ఞానం చాలామందికి అవసరం అవుతుంది. అటువంటి వారి కోసం యూట్యూబ్లో అనేకానేక వీడియో చానల్స్ మనకి యూట్యూబ్లో లభిస్తాయి. కొంతమంది వివరణ ఆంగ్లంలో ప్రవేశం ఉన్నవారికె అర్ధం అవ్వవచ్చు, కొంతమంది వివరణ ప్రాధమిక ఆంగ్ల పరిచయం ఉన్నవారికె అర్ధం అవ్వవచ్చు. ఆంగ్ల నేర్చుకునే విషయంలో గ్రామర్ విషయంలో వీడియోలు, మాట్లాడడంలో నైపుణ్యత గురించిన వీడియోలు, వ్రాయడంలో నేర్పుకోసం వీడియోలు, వ్యాసరచనలో మెలుకువలు, గ్రామర్లో మెళుకువలు మొదలైన వీడియోలు అనేకంగా ఉంటాయి. ఆంగ్లం గురించి తెలుగులో వివరించే ఒక వీడియో అత్యదికంగా సుమారు 32 లక్షల మంది చూసిన వీడియో క్రిందగా జత చేయబడి ఉంది. చూడండి.

Tech Tips Youtube Videos

సాంకేతికత సందేహాలు చాలానే ఉంటాయి. స్మార్ట్ ఫోన్లు ఉపయోగించడం పెరిగాక అందరూ స్మార్ట్ ఫోన్లు వాడుతారు, కానీ అందరూ స్మార్ట్ ఫోన్లలో ఉండే అన్ని ఫీచర్స్ వాడుతారా అంటే కొంతమంది తెలియక, స్మార్ట్ ఫోన్ సాదారణ కాలింగ్ లేక మెస్సేజింగ్ వరకే వాడవచ్చు. కొంతమంది సోషల్ స్టేటస్ అప్డేట్ చేసేవరకు వాడుతూ ఉండవచ్చు. కొంతమంది పూర్తిగా స్మార్ట్ ఫోను సాంకేతిక విషయాలు తెలికయకుండానే స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తూ ఉండవచ్చు. యూట్యూబ్లో స్మార్ట్ ఫోన్లో వచ్చే సాధారణ సమస్యలపై సమాధానాలుగా కొంతమంది ఔత్సాహికులు వీడియోలు చేసి పెడుతూ ఉంటారు. ఉపయుక్తమైన వీడియోలు ఎక్కువ వీక్షణలు కలిగి ఉంటాయి. అటువంటి వాటిలో అత్యధికంగా చూడబడిన వీడియోను క్రిందగా జతచేయడమైనడి చూడండి.

ఇక స్మార్ట్ ఫోను ఉందంటే ప్రత్యేకంగా ఫోటోలు చిత్రీకరించడానికి వాడుతూ ఉంటారు. ఫోటోలు చిత్రీకరించడం వాటిని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తూ ఉండడం ఇప్పటి సాంకేతిక అధునాతన పోకడ. ఇప్పటి స్మార్ట్ ఫోన్లలో అధిక నాణ్యతను కలిగిన స్మార్ట్ ఫోన్లే ఉండడం వలన స్మార్ట్ ఫోన్లో ఎడిట్ చేసిన ఫోటోలనే ప్రింటింగ్ కూడా చేయించేవారు ఉంటారు. సెల్ఫి ఫోటోలు, స్నేహితులతో ఫోటోలు చిత్రీకరించి వాటిని వివిధ రకాల ఫ్రేమ్లలో ఇరికించడం లాంటి టిప్స్ చెప్పే వీడియోలు అనేకం ఉంటాయి.

News Channels Live On Youtube

దైనందిన జీవితంలో అనేకానేక విషయాలు నిత్యం ఉన్న లోకంలో జరిగే విషయాలపై ఉత్సుకత కూడా ఉంటుంది. అలా లోకంలో వివిధ వర్గాల వారిగా రోజువారి విషయాలలో ఎప్పటికప్పుడు జరిగే విషయాలను న్యూస్ గా లైవ్ ఇచ్చే టివి ఛానల్ అనేకం ఉన్నాయి. అలాగే వాటి వీడియో చానల్స్ కూడా యూట్యూబ్లో అనేకంగా ఉంటాయి. ఇప్పుడు కొంతమంది రాజకీయ ప్రముఖులు అయితే వారికి సొంత న్యూస్ ఛానల్ కూడా ఉంటుంది. ఎప్పటి నుండో ఉన్న ఒక టివి ఛానల్ లైవ్ వీడియో క్రిందగా జతచేయబడి ఉంది. చూడండి.

భారతీయ కుటుంబం అంటే ఆచార సంప్రదాయలు కలిగిన కుటుంబాలు మొదటి నుండి అలవాటు, పాశ్చాత్యులు కూడా మెచ్చిన మన భారతీయ సంస్కృతి గొప్పతనం వినాలంటే పౌరాణిక గాధలు, గ్రంధాలలోనే ఎక్కువగా ఉంటాయి. వ్యక్తి జీవితం లక్ష్యం నిర్దేశించే భక్తీ మార్గం, మనసుని అంటి ఉండే కర్మ విధానం గురించి చక్కగా వివరించగలిగే ప్రవచన కర్తలు మన భారతదేశంలో అనేకమంది ఉన్నారు. కష్టాలలో దైవం గురించి కూడా తలంపురాని విధంగా కాలం పెట్టె పరిక్షల గురించి అవగాహనా ఉండాలంటే, ప్రవచన పరిచయం మేలునే చేస్తుంది. అలాంటి వారిలో శాస్త్ర పరిచయం లేనివారికి కూడా శాస్త్ర గొప్పతనం అర్ధం అయ్యేలాగా చెప్పగలిగే ఆధ్యాత్మిక ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి వీడియో క్రిందగా ఉంది, చూడండి.

ధన్యవాదాలు
vegawebviews