Vega Blog Making Things Ideas Web Video Views

Vega Blog Making Things Ideas Web Video Views

Vega Blog Making Things Ideas Web Video Views

Vega Blog Making Things Ideas Web Video Views for creating a blog. web ద్వారా విషయాలు అర్ధం కావాలంటే యూజర్ website దర్శించి, చదవాల్సి ఉంటుంది. అలాగే ఆ websiteలో చెప్పబడిన విషయం సంభందించి ఇతరంగా అవగాహనా ఉంటే, webలో చదివిన విషయం అవగతం అవుతుంది. ఆలోచన అవగాహన కలిగి ఉంటే వ్రాయబడిన విషయం యొక్క భావన సరిగా ప్రస్ఫుటం అవుతుంది. కాని video view వలన విషయం తేలికగా చూసిన viewer కి అవగతం అవుతుంది. అలాగే video viewing కు అనువైన సాంకేతిక పరికరాలు కూడా ఎక్కువమంది చేతిలోనే ఉండడం వలన విషయం ఎప్పుడైనా ఎక్కడైనా విస్తృతంగా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Many videos having more views are to be trendy things. ఎక్కువ views కలిగి ఉన్న videoలు అధునాతన పోకడలతో కూడి ఉంటాయి. web ద్వారా video లు అప్ లోడ్ చేయబడిన, net ద్వారా వాటిని స్మార్ట్ ఫోన్లలోనే ఎక్కువగా చూస్తూ ఉంటారు. కారణం స్మార్ట్ ఫోను ఎప్పుడు వెంట ఉండే వస్తువుగా మారింది. ఇక Youtube video mobile app వలననే ఎక్కువగా విషయాలు వ్యాప్తి చెందుతున్నాయి. video షేరింగ్ కూడా యూట్యూబ్లో అప్ లోడ్ చేసిన videoలానే వారి వారి website లలో షేర్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా web views కూడా youtube video views వలనే పెరుగుతూ ఉంటాయి. ‘Vega Blog Making Things Ideas Web Video Views

బ్లాగర్లు ఎక్కువగా వారికి తెలిసిన విషయాలను web ద్వారా పోస్టింగ్ చేస్తూనే, వాటికి సంభందించిన videoలను కూడా చేసి youtube ఛానల్ ద్వారా అప్ లోడ్ చేసి, వారి website మరియు యూట్యూబ్ ఛానల్ ప్రోమోట్ చేస్తూ ఉంటారు. కొంతమంది blog తయారు చేయడంలో ఆర్టికల్స్ వ్రాసి, ఆ ఆర్టికల్ అనుసంధానంగా youtube videoలను తయారుచేసి ఆన్ లైన్లో అప్ లోడ్ చేస్తూ ఉంటారు. గూగుల్ youtube video web సర్వీసులాగానే blog తయారు చేయడానికి blogger ప్లాట్ ఫారం కూడా ఉచితంగా అందుబాటులో ఉంది. కేవలం ఈమెయిలు ఐడి ద్వారా blog సృష్టించి పోస్టుల ద్వారా తమకు తెల్సిన విషయాలను ఆన్ లైన్లో వ్యాపింపచేయవచ్చును.

ఇంటిదగ్గరే కుర్చుని డబ్బు సంపాదించే మార్గాలు ఏమిటి అని చాలామంది గూగుల్ లేక youtubeలో సెర్చ్ చేస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం అనేక blogs ద్వారా సమాచారం ఆన్ లైన్లో అందుబాటులో ఉంటాయి. అలాగే ఆన్ లైన్లో ఇంటిదగ్గర నుండే డబ్బు సంపాదించే మార్గాలు ఏమిటి అనే విషయాలపై videoలు కూడా యూట్యూబ్లో ఉంటాయి. అయితే ఇంటి దగ్గర నుండే డబ్బు సంపాదించడం అనేది ఎంతవరకు వాస్తవంగా ఉంది. ఇంతకుముందు పోస్టులో ఈవిషయముపై వివరణ ఉంది ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేసి చదవండి.

Blog Things Must Be Trendy And Useful To More Users

blog సృష్టించడం ద్వారా ఏదైనా ఎక్కువమందికి ఉపయోగపడే ఒక అంశంలో విశేషమైన వివరణ అర్ధవంతంగా, కాపీ చేయని వ్యాసరచనతో, తెలియని టిప్స్ అందిస్తూ పోస్టులు చేస్తూ ఉండాలి. అలాగే ఆ బ్లాగులో పోస్ట్ చేయబడిన విషయాల్ని web ద్వారా viewers కి చేరేలా చూడాలి. blog ట్రాఫిక్ పెంచుకోవడం గురించిన గతంలో వివరించబడిన పోస్టు గురించి చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి. ఈ విధంగా ఒక blog ట్రాఫిక్ పెంచి, ఎక్కువ ట్రాఫిక్ కలిగిన blog ద్వారా ఇతర సంస్థల యాడ్స్ లేక గూగుల్ యాడ్స్ డిస్ప్లే చేయడం ద్వారా ఆన్ లైన్లో డబ్బులు సంపాదించే అవకాశం వాస్తవంగా ఉంది. అలాగే అదే అంశంపై యూట్యూబ్ వీడియోలను చేసి అందించడం వలన blog మరియు youtube ఛానల్ ద్వారా మనీ ఎర్న్ చేయవచ్చు. Vega Blog Making Things Ideas Web Video Views

గూగుల్ blogger ద్వారా ఒక ఉచిత blog ఎలా సృష్టించాలి అనే అంశం పై గతంలో ఒక పోస్టు ద్వారా వివరణ వుంది. చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి. ఎక్కువ views పెంచుకోవడంలో అవసరమైన అంశం గురించి వాస్తవిక వివరణతో కూడి, viewers కి అర్ధం అయ్యేలా ఉండడం ఉపయుక్తంగా ఉంటుంది. ఇక గూగుల్ సంస్థ అందించే ఉచిత blog ప్లాట్ ఫారం సర్వీసు blogger.com ద్వారా ఉపయోగించుకోవచ్చు. మనకి తెలిసిన విషయాలలో ఆన్ లైన్లో ఎక్కువమందికి అవసరం ఉండి ఉంటే వెంటనే ఆ అంశానికి సంభందించిన వివరాలతో కూడిన పోస్టింగ్ గూగుల్ వారి blogger.com ద్వారా అందించి, వాటిని పేస్ బుక్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియా web సైట్లలో షేర్ చేయడం ద్వారా web viewers ని పెంచుకుని blog ట్రాఫిక్ పెంచవచ్చు. Vega Blog Making Things Ideas Web Video Views

Blog Content Should Be Reliable And Readable

blog సృష్టించడం ఎలా అనే విషయంలో వివరణ చదివిన, blog ప్రమోట్ చేయడంలో విషయాలపై దృష్టి పెట్టి చదివినా అంతగా అర్ధం కానప్పుడు, blogger ద్వారా blog సృష్టించడంలో సహాయక videoలు youtube లో అనేకంగా ఉంటాయి. క్రిందగా blogger ద్వారా blog క్రియేట్ చేయడం ఎలా అనే video
వీక్షించండి.

ఆన్ లైన్లో మనీ ఎర్న్ చేయాలంటే మొదటి మార్గంగా బ్లాగు మరియు యూట్యూబ్ ఛానల్ నిర్వహణనే ప్రధమంగా చెబుతారు. అటువంటి బ్లాగు సృష్టించాలంటే, blog గురించి సరైన అవగాహనా ఉండాలి. blog ప్రయోజనం, విధానం తెలియాలి. ఏదైనా విషయం నేర్చుకోవాలంటే ఆ విషయానికి సంభందించి అందుబాటులో ఉన్న విషయాలను గమనించడం ఒక పద్దతిగా చెప్పబడుతుంది. ఆతీరున అయితే ఆన్ లైన్లో ఆక్టివ్ blogs చాలానే ఉంటాయి. వాటిలో ఎక్కువగా daily views కలిగి ఉండే website లు కొన్ని ఉంటాయి. daily viewers అధికంగా కలిగిన website దర్శించి, అందులోని కంటెంట్ మరియు డిజైన్ లాంటి విషయాలు గమనిస్తూ, అలాంట websiteలను పలుమార్లు పరిశీలిస్తే blog & blog content గురించిన అవగాహనకు వచ్చే అవకాశం ఉంటుంది.

ఒకవేళ మీరు డబ్బు సంపాదించే అంశంలో సలహాలు, వ్యాపార నిర్వహణలో నేర్పుని ప్రదర్శించే సూచనలు, డబ్బు ఆవశ్యకత, వాణిజ్య వ్యవహారాల్లో నియమాలు, నిభందనలు, వ్యాపార విస్తృతికి పాటించవలసిన పద్దతులు, వ్యాపారంలో వచ్చే లాభనష్టాలపై ముందుగానే ఊహాజనితమైన ఆలోచనను కలిగి ఉండడం. వ్యాపారం ప్రారంభంలో వచ్చే ఇబ్బందులు ఎదుర్కొని ఫలితం వచ్చేవరకు పరిస్థితులను ఆకలింపు చేసుకుని సరైన ఫలితాలు రాబట్టే వరకు వేచి చూస్తూ వ్యాపారం ఎలా నడిపించాలి, తదితర రకాలుగా వ్యాస రచనలు చేస్తూ అర్ధవంతంగా ఉంటే మాత్రం. డబ్బు సంపాదన ఎలా అని సెర్చ్ ఇంజిన్లో సెర్చ్ చేసే యూజర్లు కచ్చితంగా మీ బ్లాగుని చదివితే మరలా మరలా visit చేస్తారు. Vega Blog Making Things Ideas Web Video Views.

Blog Tiltes Should Be Related To Searching Words

blog posting కోసం ఎంపిక చేసిన అంశం గురించి మనకు తెలిసిన విషయంలో పూర్తీ అవగాహనా తెచ్చుకుని, అదే అంశంలో ఆన్ లైన్లో సెర్చ్ ఇంజిన్లో ఎంతమంది యూజర్లు రోజువారీ సెర్చ్ చేస్తున్నారు. అలాగే ఆ అంశంలో ఇప్పటికే వివరాలు, విశ్లేషణలు అందించే website లు ఏమేమి ఉన్నాయి. ఆ websiteలకు daily views ఎన్ని ఉన్నాయి, ఎక్కువగా ఉంటే ఆ website వారు చెబుతున్న తీరు, webviews తక్కువగా ఉంటే website కంటెంట్ పొరపాట్లు ఏమిటి అనేది పరిశీలన చేస్తే ఆ website ద్వారా కొంత అవగాహనా తెచ్చుకోవచ్చు. అలాగే అదే అంశంలో ఉన్న ఇతర blogs కూడా ఇదే విధంగా ఆ website views గురించి, కంటెంట్ గురించి పరిశీలిస్తే, మీరు ఎంపిక చేసుకున్న అంశంలో మీరు పోస్టు ఆర్టికల్స్ ఏవిధంగా చేయాలో ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంటుంది.

ఎంపిక చేసుకున్న అంశంలో blog content గురించిన గతంలో వివరణ చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి. blogs ఎక్కువ జనరల్ నాలెడ్జ్ అంశాలను, చిత్ర విషయాలు, రాజకీయ విశ్లేషణలు, వార్తలు, వార్తలపై విశ్లేషణలు, చదువుకు సంభందించిన అంశాలలో సాదారణ సందేహాలను ఊహించి వాటికి సమాధానాలను తయారుచేసి పోస్ట్ చేయడంలాంటివి ఉంటాయి. ఇంకా సాంకేతిక సందేహాలు-సమాధానాలు ఒక విభాగంగా ఉంటే అందులో మరలా స్మార్ట్ ఫోను విషయాలు, మొబైల్ ఆప్స్ వినియోగం, కొత్తగా వచ్చిన మొబైల్ ఆప్స్ వాడుక విధానం, కంప్యూటర్ అప్లికేషన్ల గురించిన వివరణలు, డెస్క్ టాప్ కంప్యూటర్లలో సాదారణ సమస్యలు-ఉపాయాలు, ఆన్ లైన్లో అందుబాటులో టెక్నాలజీకి సంభందించిన న్యూస్ ఇలా అనేకానేక రకాల అంశాలలో అనేక వర్గాలుగా blogging చేయడానికి కంటెంట్ ఎంపిక చేసుకోవచ్చు. blog posts సృష్టించడంలో SEO గురించిన వివరణ గతంలో పోస్టులో ఉంది, చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి. Vega Blog Making Things Ideas Web Video Views

Blog Content Trendy New Is The Best For Good Blogging

ఎంచిన అంశం అధిక అవసరం కలిగి ఉండి, ఆ అంశంలో తక్కువ blogs ఉండి ఉంటే ఆ ఎంపిక అంశం blog విజయవంతం అవ్వడంలో ఉపయోగపడుతుంది. ఉదా: డబ్బు సంపాదించడం ఎలా అనే విషయాలలో వివరణలు-విశ్లేషణలతో కూడిన అనేక blogs ఇప్పటికే ఆన్ లైన్లో అందుబాటులో ఉంటాయి. వాటిని దాటి మీ blog కె ఎక్కువ web viewers రావాలంటే డబ్బు సంపాదనలో వారు చెప్పిన దానికంటే బాగా వ్రాస్తూ వారికంటే అర్ధవంతంగా వ్రాస్తూ వారికన్నా వేగంగా యూజరుకి అందేలా blog ట్రాఫిక్ సృష్టించాల్సి ఉంటుంది.

ఇంతకుముందు ఎవరు చెప్పని అంశం ప్రాచుర్యంలో ఉండి వాటిలో కొత్తగా విషయాలు అవగాహనా ఉంటే, అధునాతన పద్దతిలో SEO ద్వారా కంటెంట్ ని అభివృద్ధి చేయవచ్చు. blog సృష్టించడానికి మొదట అంశం ఎంపిక, అంశం గురించి blog పోస్టులు వ్రాసే విధానం, విధానంలో నియమాలు ఏమిటి, సెర్చ్ ఇంజిన్ క్యాచ్ చేసే విధంగా blog posts సృష్టించడం, blog privacy policy ఇలాంటి విషయాల్లో సరైన అవగాహనా అవసరం. సెర్చ్ ఇంజిన్ విషయంలో అవగాహనా కావాలంటే గూగుల్ ట్రెండ్స్, గూగుల్ blogs, SEO ఆర్టికల్స్ చదవడం వలన కొంత అవగాహన ఏర్పడుతుంది. Vega Blog Making Things Ideas Web Video Views

Vega Blog Making Things Ideas Web Video Views

గూగుల్ సెర్చ్ చేసేటప్పుడు మీరు ఏదైనా అంశంలో టైపు చేసే క్రిందగా కొన్ని సెర్చ్ వర్డ్ సూచనలు ఉంటాయి. అలాగే సెర్చ్ ఇంజిన్లో టైపు చేస్తున్నప్పుడే ఒక పదానికి ఇంకో పదం ఆటోమేటిక్ గా వస్తూ ఉంటాయి. అలా ఒక పదం టైపు చేస్తుంటే జతగా ఇంకో పదం అటోమాటిక్ గా వస్తున్నాయంటే మీరు సెర్చ్ చేస్తున్న విషయంలో ప్రాచుర్యంలో ఉండి, అదే అంశంలో ఎక్కువగా blog posts ఉన్నాయని అర్ధం. క్రింది చిత్రంలో చూడండి, డబ్బు ఎలా సంపాదించాలి అనే అంశం ఆంగ్లపదాలతో టైపు చేస్తే ఆ పదాలకు అనుగుణంగా గూగల్ సూచనలు ఉన్నాయి. అవి సెర్చ్ ఇంజిన్లో ఎక్కువ వెతుకుతున్న విషయాలు. క్రిందగా రౌండ్ చేయబడి చోట paytm ద్వారా డబ్బు సంపాదించడం ఎలా ? యూట్యూబ్ నుండి డబ్బు సంపాదించడం ఎలా ? ఇది trendy విషయంగా ఉంటుంది. How To Earn Money In Telugu, డబ్బు సంపాదించే మనీ ఆప్స్, డబ్బు వేగంగా సంపాదించడం ఎలా ? ఇలాంటివి అనేకంగా ఉంటాయి.

Vega Blog Making Things Ideas Web Video Views

Search Eninge Helping For Title Selection Of The Blog Post

మీరు ఒకవేళ గూగుల్ సెర్చ్ ఇంజిన్లో how to earn money online అని టైపు చేస్తున్నారనుకోండి how to earn money అని టైపు చేస్తుండగానే how to earn money online, how to earn money from home, how to earn money from youtube, how to earn money from google, how to earn money in india, how to earn money from facebook ఇలా అనేక పదాలు సూచిస్తూ ఉంటుంది. అంటే ఆ పదాలు అన్ని సెర్చ్ ఇంజిన్లో ఇంతకుముందు సెర్చ్ చేసారు, అలాగే వాటిగురించిన వివరణలు అనేకంగా ఆన్ లైన్లో అందుబాటులో ఉన్నట్టు. ఈ విధంగా మీరు ఇతర విషయాల్లో కూడా గూగల్ సెర్చ్ ఇంజిన్ ద్వారా వెతుకుతూ పరిశీలిస్తే blog పోస్టులకు అంశం ఎంపిక, ఆ ఎంపికకు టైటిల్ పై అవగాహన వస్తుంది.

క్రింది చిత్రం గమనించండి how to earn money from online అని గూగుల్ టైపు చేస్తే సెర్చ్ ఇంజిన్ webపేజిలో దిగువగా how to earn money from online సంభదించిన గతకాలపు శోధనలు సుచనలుగా సూచిస్తుంది. అలాగే ఆ అంశం గురించిన వివరాలు ఇచ్చే web పేజిల వివరాలు సుమారు పది webపేజిలకు పైగా ఓన్లీ webపేజి వివరాలే ఉన్నాయి. మీ ఏ అంశంపై ఇలా సెర్చ్ చేసిన గూగుల్ ఆ బ్రౌజర్లో పేజి దిగువగా పాపులర్ శోధనలను సుచనలుగా అందిస్తుంది. ఈ విధమైన పరిశీలన blog posts టైటిల్ నిర్ణయంలో బాగా సహాయకారిగా ఉంటాయి. “Vega Blog Making Things Ideas Web Video Views”.

Vega Blog Making Things Ideas Web Video Views

ధన్యవాదాలు
vegawebviews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *